Retro Bikes: భారత్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 రెట్రో మోడల్ బైక్‌లు..

cheapest retro bikes in india

Retro Bikes : కొన్ని విషయాలు ఎప్పుడూ ఫ్యాషన్ ప్రపంచం నుంచి ఎన్నటికీ బయటపడవు. ఇది బైక్ లకు సరిగ్గావర్తిస్తుంది. పాత రూపానికి అధునిక హంగులను జోడిస్తూ చాలా వాహన తయారీదారులు రెట్రో- మోడల్ బైక్‌లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. భారతదేశంలో చాలా పాపులర్ అయిన ఐదు రెట్రో మోటార్‌సైకిళ్లు (Retro Bikes) ఇక్కడ ఉన్నాయి. వాటి ధర, ఇంజన్ స్పెసిఫికేషన్‌లు ఇవీ.. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) రాయల్ … Read more